{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lenovaa-lekoo-pee900-taablet-pheecharlu-dhara-poorti-vivaraalu-t","title_te":"లెనోవా లెకూ పీ900 టాబ్లెట్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు తెలిస్తే ఎవ్వరైనా కొనేయాలనుకుంటారు","section":"తాజా","status_line":"లెనోవా లెకూ పీ900 టాబ్లెట్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు తెలిస్తే ఎవ్వరైనా కొనేయాలనుకుంటారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67396","date":"2026-08-12T16:20:50.000Z","title_te":"లెనోవా లెకూ పీ900 టాబ్లెట్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు తెలిస్తే ఎవ్వరైనా కొనేయాలనుకుంటారు","body_te":"Lenovo Lecoo P900A Tablet.. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం లెనోవా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మరో అద్భుతమైన పరికరాన్ని సిద్ధం చేసింది. లెకూ పీ900ఏ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన టాబ్లెట్ అత్యాధునిక హార్డ్‌వేర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/lenovo-company-set-to-launch-lecoo-p900a-tablet-featuring-8-inch-ips-display-and-5000mah-battery-1886396.html"}]}]}