{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"leopard-arpa-na-pa-llilo-chiruta-samchaaram-graamamlo-okka-saari","title_te":"Leopard | అర్ప‌న‌ప‌ల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం","section":"తాజా","status_line":"Leopard | అర్ప‌న‌ప‌ల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-77106","date":"2026-08-18T14:15:44.000Z","title_te":"Leopard | అర్ప‌న‌ప‌ల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం","body_te":"Leopard | మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రామ శివార్ల‌లోని ఓ గ్రానైట్‌ క్వారీ వైపు ఉన్న త‌న‌ వ్యవసాయ భూమి వ‌ద్ద చిరుతపులి కనిపించిందని గండికోట కుమార్ అనే రైతు గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం ద‌గ్గ‌ర‌ దూరంగా చిరుతపులి క‌నిపించింద‌ని కుమార్ చెప్పాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/leopard-leopard-spotted-in-arpanapalli-panic-grips-the-village-2487354"}]}]}