{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"leopard-terror-in-udaipur-graamastulapai-chiruta-daadi-okaru-mru","title_te":"Leopard Terror In Udaipur | గ్రామస్తులపై చిరుత దాడి.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు","section":"తాజా","status_line":"Leopard Terror In Udaipur | గ్రామస్తులపై చిరుత దాడి.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91608","date":"2026-08-27T13:49:00.000Z","title_te":"Leopard Terror In Udaipur | గ్రామస్తులపై చిరుత దాడి.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు","body_te":"Leopard Terror In Udaipur | ఒక గ్రామానికి చెందిన ప్రజలపై చిరుత దాడి చేస్తున్నది. ఈ సంఘటనల్లో ఒకరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/leopard-terror-in-village-of-udaipur-five-attacked-in-18-hours-one-killed-2495627"}]}]}