{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lephtaarm-spin-pai-gil-phokas-nets-lo-jorugaa-paaktees","title_te":"లెఫ్టార్మ్‌ స్పిన్‌పై గిల్‌ ఫోకస్‌.. నెట్స్‌లో జోరుగా పాక్టీస్‌","section":"తాజా","status_line":"లెఫ్టార్మ్‌ స్పిన్‌పై గిల్‌ ఫోకస్‌.. నెట్స్‌లో జోరుగా పాక్టీస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82175","date":"2026-08-21T20:00:51.000Z","title_te":"లెఫ్టార్మ్‌ స్పిన్‌పై గిల్‌ ఫోకస్‌.. నెట్స్‌లో జోరుగా పాక్టీస్‌","body_te":"శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నెట్‌ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆడటంలో తనబలహీనతను అధిగమించేందుకు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌లో సుదీర్ఘ సమయం గడిపాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/indian-captain-shubman-gill-worked-hard-in-the-net-session-ahead-of-the-second-test-against-sri-lanka-2490517"}]}]}