{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lic-dividend-elaisee-numchi-kemdraaniki-bhaaree-kaanuka-ekamgaa","title_te":"LIC Dividend | ఎల్ఐసీ నుంచి కేంద్రానికి భారీ కానుక‌.. ఏకంగా 12,207 కోట్ల‌ డివిడెండ్‌","section":"తాజా","status_line":"LIC Dividend | ఎల్ఐసీ నుంచి కేంద్రానికి భారీ కానుక‌.. ఏకంగా 12,207 కోట్ల‌ డివిడెండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43453","date":"2026-07-29T10:39:39.000Z","title_te":"LIC Dividend | ఎల్ఐసీ నుంచి కేంద్రానికి భారీ కానుక‌.. ఏకంగా 12,207 కోట్ల‌ డివిడెండ్‌","body_te":"LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వరంగ సంస్థల నుంచి భారీగా డివిడెండ్లు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) రూ.12,207 కోట్ల డివిడెండ్‌ (Dividend) ను కేంద్రానికి అందించింది. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ బీమా సంస్థల పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. మొండి బకాయిలు చారిత్రక కనిష్ఠానికి చేరగా లాభాలు కొత్తరికార్డు నెలకొల్పాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/finance-minister-receives-rs-12207-crore-lic-dividend-for-fy-2025-26-2466665"}]}]}