{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lic-manam-kattina-preemiyam-dabbulato-el-aisee-em-chestumdo-telu","title_te":"LIC: మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..? తెరవెనుక ఇంత జరుగుతుందా..?","section":"తాజా","status_line":"LIC: మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..? తెరవెనుక ఇంత జరుగుతుందా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T03:30:48.899Z"},"facts":[],"events":[{"id":"event-66112","date":"2026-08-12T02:19:46.000Z","title_te":"LIC: మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..? తెరవెనుక ఇంత జరుగుతుందా..?","body_te":"లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కోట్లాదిమంది దేశవ్యాప్తంగా పాలసీలు కలిగి ఉన్నాయి. అయితే ఈ పాలసీలను ఎల్‌ఐసీ ఎక్కడ పెట్టుబడి పెడుతుందనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. అసలు ఎల్‌ఐసీ పాలసీదారుల డబ్బు ఎక్కడికి పోతుంది? స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తారా..?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/where-does-lic-invest-policyholders-premium-money-heres-how-the-insurance-giant-manages-its-investments-1886092.html"}]}]}