{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lic-shares-vaataa-vikra-yimchaala-ni-kemdram-nirna-yam-elaisee-s","title_te":"LIC shares | వాటా విక్ర‌యించాల‌ని కేంద్రం నిర్ణ‌యం.. ఎల్ఐసీ షేర్‌లు భారీగా ప‌త‌నం..!","section":"తాజా","status_line":"LIC shares | వాటా విక్ర‌యించాల‌ని కేంద్రం నిర్ణ‌యం.. ఎల్ఐసీ షేర్‌లు భారీగా ప‌త‌నం..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53170","date":"2026-08-04T07:13:32.000Z","title_te":"LIC shares | వాటా విక్ర‌యించాల‌ని కేంద్రం నిర్ణ‌యం.. ఎల్ఐసీ షేర్‌లు భారీగా ప‌త‌నం..!","body_te":"LIC shares | భారత జీవిత బీమా సంస్థ (LIC) లో తన వాటాను తగ్గించుకోనున్న‌ట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రకటించింది. దాంతో సంస్థ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ (Trading) ప్రారంభమైన కొద్దిసేపటికే ఎల్‌ఐసీ షేరు దాదాపు ఎనిమిది శాతం వరకు పడిపోయింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ఎల్‌ఐసీలో 6.5 శాతం వరకు వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/lic-shares-plunges-over-8-as-govt-to-sell-around-6-5-stake-with-floor-price-at-rs-382-per-share-2472945"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxNUllFMXFVMVBJd2dvcVpjR0Z5STk4VXVkeUdVZDR6Vm1meFJDd25iY2pJUHhKRVZ3R1ZFZ0VEWXhHclY5UHlxQmI3X255NWNxWVphT2tXT0RJbEo5akR2SU53Yzd2cldhTERuVG5hMlZHdFgzR05zQ1FiQS1DSWFSU0RwaVBEamlEdWVIR3p4dGJ5U1VVaXgxbnZZQU9iZkNQUUdkMWRrQkM2blRQdTZQZ2RweVdHMEp6Xy1SVWFMYWFMOTJaX2JhTFZoQUdzdFR0?oc=5"}]}]}