{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"life-lesson-karnudu-emduku-adharmam-vaipu-nilichaadu-vidhi-cheti","title_te":"Life Lesson: కర్ణుడు ఎందుకు అధర్మం వైపు నిలిచాడు? విధి చేతిలో ఓడిపోయిన విషాద వీరుడి కథ","section":"తాజా","status_line":"Life Lesson: కర్ణుడు ఎందుకు అధర్మం వైపు నిలిచాడు? విధి చేతిలో ఓడిపోయిన విషాద వీరుడి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81267","date":"2026-08-21T07:30:13.000Z","title_te":"Life Lesson: కర్ణుడు ఎందుకు అధర్మం వైపు నిలిచాడు? విధి చేతిలో ఓడిపోయిన విషాద వీరుడి కథ","body_te":"మహాభారతంలోని అత్యంత విషాదభరితమైన పాత్రల్లో కర్ణుడు ఒకరు. అసాధారణమైన ప్రతిభ, అపారమైన దానగుణం, ధైర్యం, స్నేహానికి కట్టుబడి ఉండే స్వభావం ఉన్నప్పటికీ.. జీవితాంతం ఎన్నో అవమానాలు, శాపాలు, కష్టాలను ఎదుర్కొన్నాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణించాడు. కర్ణుడి జీవితంలో ఎదురైన పరిస్థితులు, అతడికి వచ్చిన శాపాలు, దుర్యోధనుడితో అతడి స్నేహం.. ఇవన్నీ అతడి జీవితాన్ని విషాదాంతం వైపు నడిపించాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/why-did-karna-stand-with-adharma-the-tragic-story-of-mahabharatas-great-warrior-1893080.html"}]}]}