{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lillee-paadimg-unna-udyogamlo-umdanivvani-ee-dhorani-emiti-imdul","title_te":"లిల్లీ పాడింగ్ : ఉన్న ఉద్యోగంలో ఉండనివ్వని ఈ ధోరణి ఏమిటి? ఇందులో జెన్ జెడ్ ముందంజలో ఉందా?","section":"తాజా","status_line":"లిల్లీ పాడింగ్ : ఉన్న ఉద్యోగంలో ఉండనివ్వని ఈ ధోరణి ఏమిటి? ఇందులో జెన్ జెడ్ ముందంజలో ఉందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:18:49.137Z"},"facts":[],"events":[{"id":"event-21209","date":"2026-07-16T09:23:00.000Z","title_te":"లిల్లీ పాడింగ్ : ఉన్న ఉద్యోగంలో ఉండనివ్వని ఈ ధోరణి ఏమిటి? ఇందులో జెన్ జెడ్ ముందంజలో ఉందా?","body_te":"ఒకే కంపెనీలో, ఒకే ఉద్యోగంలో కొనసాగడం కంటే తరచూ ఉద్యోగాలు మారుతూ కొత్త నైపుణ్యాలు సంపాదించుకోవడం, మరింత ఉన్నతస్థాయి ఉద్యోగాలు, మెరుగైన వేతనం పొందే అవకాశాలను పెంచుకోవడాన్ని ఈ ధోరణి సూచిస్తుంది. దీని ద్వారా ఉద్యోగ విపణిలో తమ విలువను మరింత పెంచుకోవచ్చన్నది దీని వెనుక ఉన్న ఆలోచన.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c4gyg10e39yo?at_medium=RSS&at_campaign=rss"}]}]}