{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"linkedin-ee-na-ga-raallone-udyoga-upaadhi-ava-kaasaalu-ekkuva-na","title_te":"LinkedIn | ఈ న‌గ‌రాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌.. నాన్ మెట్రో న‌గ‌రాల జాబితా విడుద‌ల చేసిన లింక్డ్ఇన్","section":"తాజా","status_line":"LinkedIn | ఈ న‌గ‌రాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌.. నాన్ మెట్రో న‌గ‌రాల జాబితా విడుద‌ల చేసిన లింక్డ్ఇన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31836","date":"2026-07-22T11:00:40.000Z","title_te":"LinkedIn | ఈ న‌గ‌రాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌.. నాన్ మెట్రో న‌గ‌రాల జాబితా విడుద‌ల చేసిన లింక్డ్ఇన్","body_te":"LinkedIn : ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు అన‌గానే మెట్రో సిటీలే గుర్తొస్తాయి. కానీ, నాన్ మెట్రో సిటీల‌లో కూడా ఇటీవ‌లి కాలంలో ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతున్నాయి. ప్ర‌తిభ‌కు త‌గ్గ అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/linkedin-reveals-indias-10-fastest-growing-non-metro-cities-for-jobs-and-talent-in-2026-2459130"}]}]}