{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lionel-messi-phut-baal-aadutoo-perigaam-ottidini-elaa-adhigamist","title_te":"Lionel Messi | ఫుట్‌బాల్ ఆడుతూ పెరిగాం.. ఒత్తిడిని ఎలా అధిగమిస్తామంటే..!","section":"తాజా","status_line":"Lionel Messi | ఫుట్‌బాల్ ఆడుతూ పెరిగాం.. ఒత్తిడిని ఎలా అధిగమిస్తామంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T11:36:49.188Z"},"facts":[],"events":[{"id":"event-24917","date":"2026-07-18T11:32:14.000Z","title_te":"Lionel Messi | ఫుట్‌బాల్ ఆడుతూ పెరిగాం.. ఒత్తిడిని ఎలా అధిగమిస్తామంటే..!","body_te":"Lionel Messi : న్యూ జెర్సీలో బిగ్ ఫైట్‌కు ముందు.. మెస్సీ మైదానంలో ఒత్తిడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) అడిగిన పలు ప్రశ్నలకు ఓ మానసిక నిపుణుడిలా బదులిచ్చాడీ దిగ్గజం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/lionel-messi-reveals-how-argentina-overcome-pressure-2455169"}]}]}