{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lionel-messi-varald-kap-phainallo-otamito-pillaadilaa-edchesina","title_te":"Lionel Messi | వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమితో పిల్లాడిలా ఏడ్చేసిన మెస్సీ.. వీడియో..!","section":"తాజా","status_line":"Lionel Messi | వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమితో పిల్లాడిలా ఏడ్చేసిన మెస్సీ.. వీడియో..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28276","date":"2026-07-20T11:28:25.000Z","title_te":"Lionel Messi | వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమితో పిల్లాడిలా ఏడ్చేసిన మెస్సీ.. వీడియో..!","body_te":"Lionel Messi : ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో ఊహించని ఓటమిని లియోనల్ మెస్సీ(Lionel Messi) తట్టుకోలేకపోయాడు. న్యూ జెర్సీ మైదానంలో స్పెయిన్(Spain) చేతిలో కంగుతినడాన్ని జీర్ణించుకోలేకపోయాడీ వెటరన్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/messi-cried-like-a-child-after-world-cup-final-defeat-2457022"}]}]}