{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lions-club-layans-klab-aadhvaryamlo-siripoor-lo-kamti-vaidya-sib","title_te":"Lions Club | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిరిపూర్‌లో కంటి వైద్య శిబిరం","section":"తాజా","status_line":"Lions Club | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిరిపూర్‌లో కంటి వైద్య శిబిరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T11:41:32.030Z"},"facts":[],"events":[{"id":"event-17724","date":"2026-07-14T11:27:51.000Z","title_te":"Lions Club | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిరిపూర్‌లో కంటి వైద్య శిబిరం","body_te":"మల్లాపూర్‌ మండలంలోని సిరిపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/eye-medical-camp-in-siripur-under-the-aegis-of-lions-club-2451126"}]}]}