{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lipht-skeem-lanu-punaruddharimchamdi-beeaar-es-emmelye-vijayudu","title_te":"లిఫ్ట్‌ స్కీమ్‌లను పునరుద్ధరించండి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్‌","section":"తాజా","status_line":"లిఫ్ట్‌ స్కీమ్‌లను పునరుద్ధరించండి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87236","date":"2026-08-24T22:05:32.000Z","title_te":"లిఫ్ట్‌ స్కీమ్‌లను పునరుద్ధరించండి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్‌","body_te":"అలంపూర్‌ నియోజకవర్గంలోని లిఫ్ట్‌ స్కీమ్‌లను తక్షణం పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్‌ చేశారు. ఎర్రమంజిల్‌ జలసౌధలో ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను సోమవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-mla-vijayudu-demanded-the-immediate-restoration-of-lift-irrigation-schemes-in-the-alampur-constituency-2493448"}]}]}