{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"liquor-shops-seejepee-aamdola-na-lu-dhilleelo-raatri-8-gamta-la","title_te":"Liquor shops: సీజేపీ ఆందోళ‌న‌లు.. ఢిల్లీలో రాత్రి 8 గంట‌ల‌కే లిక్క‌ర్ షాపులు బంద్‌","section":"తాజా","status_line":"Liquor shops: సీజేపీ ఆందోళ‌న‌లు.. ఢిల్లీలో రాత్రి 8 గంట‌ల‌కే లిక్క‌ర్ షాపులు బంద్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T04:33:21.602Z"},"facts":[],"events":[{"id":"event-36368","date":"2026-07-25T04:29:49.000Z","title_te":"Liquor shops: సీజేపీ ఆందోళ‌న‌లు.. ఢిల్లీలో రాత్రి 8 గంట‌ల‌కే లిక్క‌ర్ షాపులు బంద్‌","body_te":"Liquor shops: మ‌ద్యం షాపుల‌ను ముందుగానే మూసివేయాల‌ని ఢిల్లీ స‌ర్కారు నిర్ణ‌యించింది. రాత్రి 8 గంట‌ల వ‌ర‌కే మ‌ద్యం షాపుల‌ను తెర‌వ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో సీజేపీ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/liquor-shops-to-shut-by-8-pm-in-delhi-over-the-weekend-2462277"}]}]}