{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"live-burial-stunt-bedisikottina-sajeeva-samaadhi-stamt-sarkas-vy","title_te":"Live Burial Stunt | బెడిసికొట్టిన ‘సజీవ సమాధి’ స్టంట్‌.. సర్కస్‌ వ్యక్తి మృతి","section":"తాజా","status_line":"Live Burial Stunt | బెడిసికొట్టిన ‘సజీవ సమాధి’ స్టంట్‌.. సర్కస్‌ వ్యక్తి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:07:08.842Z"},"facts":[],"events":[{"id":"event-43807","date":"2026-07-29T13:33:21.000Z","title_te":"Live Burial Stunt | బెడిసికొట్టిన ‘సజీవ సమాధి’ స్టంట్‌.. సర్కస్‌ వ్యక్తి మృతి","body_te":"Live Burial Stunt | సంచార సర్కస్‌కు చెందిన వ్యక్తి ‘సజీవ సమాధి’ స్టంట్ బెడిసికొట్టింది. చాలా గంటలపాటు అతడ్ని సమాధి చేయడంతో ఊపిరి అందక మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/public-live-burial-stunt-ends-in-death-in-haryana-body-found-36-hours-after-2466834"}]}]}