{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"liver-health-mee-charmampai-ee-maarpulu-kanipistunnaayaa-livar-d","title_te":"Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!","section":"తాజా","status_line":"Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35552","date":"2026-07-24T13:06:19.000Z","title_te":"Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!","body_te":"మన శరీరంలో కాలేయం (లివర్) అత్యంత కీలకమైన అవయవాలలో ఒకటి. శరీరం నుండి విషపూరిత పదార్థాలను బయటకు పంపడం, జీర్ణక్రియకు అవసరమైన పిత్తరసాన్ని తయారుచేయడం మరియు కొవ్వును కరిగించడం వంటి అనేక ముఖ్యమైన పనులను కాలేయం నిరంతరం నిర్వర్తిస్తుంది. అయితే, ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, మద్యం సేవించడం కొవ్వు పెరిగిపోవడం (ఫ్యాటీ లివర్) వల్ల కాలేయం అంతర్గతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/warning-signs-of-liver-damage-on-skin-details-in-telugu-1872772.html"}]}]}