{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"loan-apps-dijital-yaaps-lo-lon-teesukumtunnaaraa-kemdram-big-ala","title_te":"Loan Apps: డిజిటల్ యాప్స్‌లో లోన్ తీసుకుంటున్నారా..? కేంద్రం బిగ్ అలర్ట్.. ఇలా చేసి మోసపోకండి..","section":"తాజా","status_line":"Loan Apps: డిజిటల్ యాప్స్‌లో లోన్ తీసుకుంటున్నారా..? కేంద్రం బిగ్ అలర్ట్.. ఇలా చేసి మోసపోకండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T07:35:35.736Z"},"facts":[],"events":[{"id":"event-68225","date":"2026-08-13T06:39:44.000Z","title_te":"Loan Apps: డిజిటల్ యాప్స్‌లో లోన్ తీసుకుంటున్నారా..? కేంద్రం బిగ్ అలర్ట్.. ఇలా చేసి మోసపోకండి..","body_te":"లోన్ యాప్స్ వాడేవారికి బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు లోన్ యాప్స్‌పై కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్న పలు లోన్ యాప్‌లను నిషేధించింది. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/loan-app-alert-government-orders-google-to-remove-6-digital-lending-apps-1886986.html"}]}]}