{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lok-sabhalo-seejepee-prasnala-tiraskarana-saurav-daas-aaropana","title_te":"లోక్‌సభలో సీజేపీ ప్రశ్నల తిరస్కరణ.. సౌరవ్‌ దాస్‌ ఆరోపణ","section":"తాజా","status_line":"లోక్‌సభలో సీజేపీ ప్రశ్నల తిరస్కరణ.. సౌరవ్‌ దాస్‌ ఆరోపణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74050","date":"2026-08-16T20:11:07.000Z","title_te":"లోక్‌సభలో సీజేపీ ప్రశ్నల తిరస్కరణ.. సౌరవ్‌ దాస్‌ ఆరోపణ","body_te":"ఇటీవల ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ నేతృత్వంలోని యువజన నిరసనలకు సంబంధించిన మూడు సెట్ల ప్రశ్నలను నిలిపివేశారని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ ఆదివారం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/questions-on-student-protests-rejected-in-lok-sabha-opposition-alleges-government-pressure-2485446"}]}]}