{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lokesh-kanagaraj-lokesh-kanakaraaj-disi-sakses-ki-allu-arjun-tee","title_te":"Lokesh Kanagaraj | లోకేష్ కనకరాజ్ ‘డిసి’ సక్సెస్‌కి అల్లు అర్జున్ టీమ్ గ్రాండ్ సెలబ్రేషన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!","section":"తాజా","status_line":"Lokesh Kanagaraj | లోకేష్ కనకరాజ్ ‘డిసి’ సక్సెస్‌కి అల్లు అర్జున్ టీమ్ గ్రాండ్ సెలబ్రేషన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T05:26:53.234Z"},"facts":[],"events":[{"id":"event-71444","date":"2026-08-15T04:11:22.000Z","title_te":"Lokesh Kanagaraj | లోకేష్ కనకరాజ్ ‘డిసి’ సక్సెస్‌కి అల్లు అర్జున్ టీమ్ గ్రాండ్ సెలబ్రేషన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!","body_te":"Lokesh Kanagaraj | కోలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన ‘డిసి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన లోకేష్ కనకరాజ్.. ఈ సినిమాతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంటెన్స్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆయనకు మాస్ హీరోగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/lokesh-kanagaraj-happy-with-success-2483974"}]}]}