{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lon-raitaaph-22vela-kotlu-kaadu","title_te":"లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు..","section":"తాజా","status_line":"లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91938","date":"2026-08-27T20:10:31.000Z","title_te":"లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు..","body_te":"ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించిన రీపేమెంట్‌ ప్లాన్‌ ఉద్దేశం.. రూ.22,000 కోట్ల రుణాల్లో 99.97 శాతం బ్యాంకులు రైటాఫ్‌ చేస్తాయని కాదని చెప్తున్నారు. ఈ కేసులో రుణదాతలు చేసిన రూ.22,006 కోట్ల క్లెయిమ్‌లకు చంద్ర గ్యారంటీర్‌ మాత్రమేనని అంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/nclt-approved-a-6-5-crore-repayment-plan-for-subhash-chandra-22006-crore-debt-claims-2495774"}]}]}