{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"loneliness-risks-meeku-snehitulu-leraa-ayite-ee-vyaadhulu-raakum","title_te":"Loneliness Risks: మీకు స్నేహితులు లేరా?.. అయితే ఈ వ్యాధులు రాకుండా చూసుకోండి..","section":"తాజా","status_line":"Loneliness Risks: మీకు స్నేహితులు లేరా?.. అయితే ఈ వ్యాధులు రాకుండా చూసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43346","date":"2026-07-29T09:55:10.000Z","title_te":"Loneliness Risks: మీకు స్నేహితులు లేరా?.. అయితే ఈ వ్యాధులు రాకుండా చూసుకోండి..","body_te":"మనిషి సంఘజీవి. సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి జీవించడం, మన ఆలోచనలు, సంతోషాలు బాధలను ఎవరితోనైనా పంచుకోవడం మన మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఈ క్రమంలో మన జీవితంలో స్నేహితుల పాత్ర వర్ణనాతీతం. మంచి స్నేహితులు ఉన్నప్పుడు ఎలాంటి కష్టమైనా తేలికగా అనిపిస్తుంది. అయితే, ఆధునిక జీవనశైలి, రొటీన్ వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ మీడియా వాడకం పెరిగిన నేటి కాలంలో చాలామందికి చెప్పుకోదగ్గ నిజమైన స్నేహితులు ఉండటం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/how-lack-of-friends-impacts-mental-health-details-in-telugu-1876002.html"}]}]}