{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lord-shani-dev-sanidevudi-anugraham-ee-raasulaku-kereer-aarthika","title_te":"Lord Shani Dev: శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!","section":"తాజా","status_line":"Lord Shani Dev: శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78006","date":"2026-08-19T06:46:23.000Z","title_te":"Lord Shani Dev: శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!","body_te":"Saturn Blessings: ఆగస్టు 20న శని రేవతి నక్షత్రంలోని తొలి పాదంలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 9 వరకు ఈ స్థానంలో కొనసాగనున్న శని సంచారం ప్రభావంతో కొన్ని రాశుల వారికి కెరీర్, ఉద్యోగం, ఆదాయం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, తుల, మకర రాశుల వారికి ఈ కాలం ప్రయోజనకరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/saturn-revati-nakshatra-transit-2026-these-4-zodiac-signs-may-get-career-and-financial-benefits-1891642.html"}]}]}