{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lpg-e-kyc-emtee-imkaa-eekevaisee-poorti-cheyaledaa-ayite-jaragab","title_te":"LPG e-KYC: ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే! మీరు ఇవన్నీ కోల్పోతారు!","section":"తాజా","status_line":"LPG e-KYC: ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే! మీరు ఇవన్నీ కోల్పోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T03:54:22.134Z"},"facts":[],"events":[{"id":"event-72845","date":"2026-08-16T02:54:28.000Z","title_te":"LPG e-KYC: ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే! మీరు ఇవన్నీ కోల్పోతారు!","body_te":"LPG Gas Cylinder ekyc Deadline: మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదా.. అయితే వెంటనే అలర్ట్ అవ్వండి.. ఎందుకంటే ఈ రోజే చవరి తేదీ. ఆగస్ట్ 16తో గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ గడువు ముగియనుంది. కాబట్టి దీన్ని ఇంట్లోనే ఎలా పూర్తి చేసుకోవాలి.. ఒక వేళ మీరు గడువులోపు ఈకేవైసీ చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/lpg-e-kyc-last-date-today-how-to-complete-online-verification-before-services-disruption1889205-1889205.html"}]}]}