{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lpg-pipeline-roo-7-vela-kotla-to-kotta-gyaas-paip-lain-lu-ta-gga","title_te":"LPG Pipeline | రూ.7 వేల కోట్ల‌తో కొత్త గ్యాస్ పైప్‌లైన్‌లు.. త‌గ్గ‌నున్న ర‌వాణా ఖ‌ర్చులు, ప్ర‌మాదాలు..!","section":"తాజా","status_line":"LPG Pipeline | రూ.7 వేల కోట్ల‌తో కొత్త గ్యాస్ పైప్‌లైన్‌లు.. త‌గ్గ‌నున్న ర‌వాణా ఖ‌ర్చులు, ప్ర‌మాదాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83352","date":"2026-08-22T11:34:30.000Z","title_te":"LPG Pipeline | రూ.7 వేల కోట్ల‌తో కొత్త గ్యాస్ పైప్‌లైన్‌లు.. త‌గ్గ‌నున్న ర‌వాణా ఖ‌ర్చులు, ప్ర‌మాదాలు..!","body_te":"LPG Pipeline | దేశంలో ఎల్‌పీజీ (LPG) సరఫరా వ్యవస్థను మరింత పటిష్ఠంచేసే దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.7 వేల‌ కోట్ల వ్యయంతో ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ (LPG Pipeline Network) ను భారీగా విస్తరించేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఆమోదం తెలిపింది. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గణనీయమైన లబ్ధి చేకూరనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pngrb-clears-1800-km-lpg-pipeline-in-rs-7k-cr-energy-push-2491185"}]}]}