{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lpg-price-aagastu-1-numchi-gyaas-silimdarla-dharalu-maaranunnaay","title_te":"LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా?","section":"తాజా","status_line":"LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T01:49:28.699Z"},"facts":[],"events":[{"id":"event-42597","date":"2026-07-29T01:38:23.000Z","title_te":"LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా?","body_te":"LPG Price: ఐఓసీఎల్, హెచ్‌పిసీఎల్, భారత్ గ్యాస్ వంటి ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన ఎల్‌పిజి ధరలను సవరిస్తాయి. జూలై 1వ తేదీన ఈ మార్పులు కనిపించాయి. ఆగస్టు 1వ తేదీన మరిన్ని ధరల మార్పులు కనిపించనున్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/lpg-price-will-be-changed-from-1-august-2026-know-the-price-will-hike-or-reduce-1875681.html"}]}]}