{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lpg-tanker-bhaara-teeyulu-unna-nauka-pai-iraan-ja-laallo-daadi-2","title_te":"LPG Tanker | భార‌తీయులు ఉన్న నౌక‌పై ఇరాన్ జ‌లాల్లో దాడి.. 28 మంది సుర‌క్షితం","section":"తాజా","status_line":"LPG Tanker | భార‌తీయులు ఉన్న నౌక‌పై ఇరాన్ జ‌లాల్లో దాడి.. 28 మంది సుర‌క్షితం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-36943","date":"2026-07-25T09:46:11.000Z","title_te":"LPG Tanker | భార‌తీయులు ఉన్న నౌక‌పై ఇరాన్ జ‌లాల్లో దాడి.. 28 మంది సుర‌క్షితం","body_te":"LPG Tanker : 28 మంది భార‌తీయులు ప‌నిచేస్తున్న నౌక‌పై ఇరాన్ జ‌లాల్లో దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి హానీ క‌ల‌గ‌లేద‌ని, భార‌తీయులు స‌హా నౌక‌లోని సిబ్బంది అంతా సుర‌క్షితంగా ఉన్నార‌ని ఇరాన్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ప్ర‌క‌టించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/lpg-tanker-disha-carrying-28-indian-crew-members-attacked-in-iranian-waters-all-are-safe-2462450"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxOOXB6alpIMXV6YkZlWDV2NHlFSkNROU0xd2hIcURPenpkcWpjWmRGS1U2cks2UGtJMUMtU25iOEpMaVB0bGhxb1AxendwU2l0N0tVam5IUExENXBaejh1SzUyd3BXUjRhZERYUWV0d3BEV0RnNFNER1ktR0tyMU5Wa3duZ2REQWxwY1dETUZKY0FseklYT1lBM3pFczh1QlVzUTlpSFM5NnZfN0o5azc0QjcxbTk3bGdEU0ZWX1k4MmFwM212YzdnaE5xcDNVdw?oc=5"}]}]}