{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lucky-days-guru-chamdrula-anubamdham-tvaralo-aa-raasula-vaariki","title_te":"Lucky Days: గురు చంద్రుల అనుబంధం..త్వరలో ఆ రాశుల వారికి లక్కీ డేస్..!","section":"తాజా","status_line":"Lucky Days: గురు చంద్రుల అనుబంధం..త్వరలో ఆ రాశుల వారికి లక్కీ డేస్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68753","date":"2026-08-13T12:31:48.000Z","title_te":"Lucky Days: గురు చంద్రుల అనుబంధం..త్వరలో ఆ రాశుల వారికి లక్కీ డేస్..!","body_te":"ఆగస్టు 17 నుంచి 27 వరకు గురు, చంద్ర గ్రహాల మధ్య ఏర్పడే ప్రత్యేక అనుబంధం వల్ల గజకేసరి యోగంతో పాటు పలు శుభ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఈ ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అదృష్టం పట్టనుంది. అలాగే ఈ రాశులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/guru-chandra-connection-these-6-zodiac-signs-may-get-unexpected-luck-from-august-17-to-27-1887267.html"}]}]}