{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lucky-zodiac-signs-maro-vaaramlo-vaariki-adrushta-dvaaraalu-teru","title_te":"Lucky Zodiac Signs: మరో వారంలో వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!","section":"తాజా","status_line":"Lucky Zodiac Signs: మరో వారంలో వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43712","date":"2026-07-29T13:07:59.000Z","title_te":"Lucky Zodiac Signs: మరో వారంలో వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!","body_te":"Mercury Enters Pushya Nakshatra: ఆగస్టు 8, 2026న బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బుద్ధి, వ్యాపారం, విద్య, కమ్యూనికేషన్‌కు కారకుడైన బుధుడి ఈ నక్షత్ర సంచారం ప్రభావంతో మిథునం, కన్య, తుల, మకర రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితంలో శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/mercury-enters-pushya-nakshatra-on-august-8-2026-these-4-zodiac-signs-may-get-career-and-financial-gains-1876204.html"}]}]}