{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lucky-zodiac-signs-nakka-tokanu-tokkedi-veere-remdu-nelalu-tirug","title_te":"Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..","section":"తాజా","status_line":"Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T13:35:37.148Z"},"facts":[],"events":[{"id":"event-28494","date":"2026-07-20T13:32:41.000Z","title_te":"Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..","body_te":"గురువు ఉచ్ఛ స్థితితో పాటు, బుధ, శుక్రుల అనుకూలత కూడా క్రమంగా పెరుగుతున్నందువల్ల కొన్ని రాశులకు ఈ నెల(జూలై) 26 నుంచి సెప్టెంబర్ 15 లోగా ఆర్థిక బలం బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా ఆదాయం పెరగడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. తేలికగా ధనం సంపాదించడానికి మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ రకమైన అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఈ శుభ గ్రహాల అనుకూలత వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడం, రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు వసూలు కావడం జరిగే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-zodiac-signs-may-see-major-financial-gains-and-unexpected-wealth-from-july-26-1869871.html"}]}]}