{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ludhiana-moodu-sekanlalo-moodu-raumdla-kaalpulu-pijjaa-dukaanaml","title_te":"Ludhiana | మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు.. పిజ్జా దుకాణంలో కలకలం","section":"తాజా","status_line":"Ludhiana | మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు.. పిజ్జా దుకాణంలో కలకలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78169","date":"2026-08-19T07:18:47.000Z","title_te":"Ludhiana | మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు.. పిజ్జా దుకాణంలో కలకలం","body_te":"Ludhiana | ఓ పిజ్జా దుకాణంలో మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఇది తమ పనేనని ఓ గ్యాంగ్‌ సోషల్‌ మీడియాలో చెప్పింది. దీంతో ఈ ఘటనపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/three-rounds-of-gunfire-in-three-seconds-commotion-at-a-pizza-shop-2488013"}]}]}