{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lung-cancer-risk-smokarlu-ayinaa-komdariki-kyaansar-raademduku-p","title_te":"Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?","section":"తాజా","status_line":"Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69099","date":"2026-08-13T16:39:50.000Z","title_te":"Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?","body_te":"సిగరెట్‌ తాగేవారికి లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని తెలుసు. కానీ కొంతమంది జీవితాంతం స్మోకింగ్ చేసినా క్యాన్సర్ బారిన పడరు.. మరోవైపు పొగతాగని వారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/why-some-smokers-dont-develop-lung-cancer-while-non-smokers-do-details-in-telugu-1887484.html"}]}]}