{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lyootiyal-aglees-peeriyads-dasalo-kalige-ee-bhaavana-emti-idi-ma","title_te":"'ల్యూటియల్ అగ్లీస్': పీరియడ్స్ దశలో కలిగే ఈ భావన ఏంటి? ఇది మహిళలపై ఎలా ప్రభావం చూపుతుంది?","section":"తాజా","status_line":"'ల్యూటియల్ అగ్లీస్': పీరియడ్స్ దశలో కలిగే ఈ భావన ఏంటి? ఇది మహిళలపై ఎలా ప్రభావం చూపుతుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51587","date":"2026-08-03T09:28:10.000Z","title_te":"'ల్యూటియల్ అగ్లీస్': పీరియడ్స్ దశలో కలిగే ఈ భావన ఏంటి? ఇది మహిళలపై ఎలా ప్రభావం చూపుతుంది?","body_te":"హార్మోన్ల మార్పు సమయంలో మీ శరీరం ఎక్కువ ద్రవాలను నిల్వ ఉంచుతుంది. దీనివల్ల మీ ముఖం మరింత ఉబ్బినట్టుగా కనిపించడం, శరీరం మొత్తం లావైనట్లు అనిపించడం, వక్షోజాలు సున్నితంగా మారి ఉబ్బిపోవడం జరగవచ్చు. ల్యూటియల్ దశలో తనకు నీరసంగా “ఉత్సాహం లేనట్టు” అనిపిస్తుందని లండన్‌లో అతిథ్య రంగంలో పనిచేస్తూ నటి గానూ ఉన్న ఎలెనా చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cy4kr31179po?at_medium=RSS&at_campaign=rss"}]}]}