{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ma-dhyaahna-bhojana-kaarmikuraalini-tirigi-vidhulloki-teesukovaa","title_te":"‘మ‌ధ్యాహ్న భోజన కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి’","section":"తాజా","status_line":"‘మ‌ధ్యాహ్న భోజన కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T11:38:32.202Z"},"facts":[],"events":[{"id":"event-23138","date":"2026-07-17T11:08:18.000Z","title_te":"‘మ‌ధ్యాహ్న భోజన కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి’","body_te":"ద‌మ్మ‌పేట మండ‌లంలోని నాయుడుపేట పాఠశాలలో తొల‌గించిన మ‌ధ్యాహ్నం భోజ‌న కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని సిఐటియు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్న ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/midday-meal-worker-must-be-reinstated-2454045"}]}]}