{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ma-hesh-lain-lo-samdeep-buchchibaabu","title_te":"మ‌హేష్ లైన్ లో సందీప్..బుచ్చిబాబు!","section":"సినిమా","status_line":"Mahesh Babu | ‘వారణాసి’ తర్వాత మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు .. రేసులో సందీప్ వంగా, బుచ్చిబాబు!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-03T05:04:24.920Z"},"facts":[],"events":[{"id":"event-51160","date":"2026-08-03T04:35:41.000Z","title_te":"Mahesh Babu | ‘వారణాసి’ తర్వాత మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు .. రేసులో సందీప్ వంగా, బుచ్చిబాబు!","body_te":"Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం 'వారణాసి' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకోగా, ఇంకా కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mahesh-babu-next-with-buchi-babu-2-2471784"}]},{"id":"event-50509","date":"2026-08-02T14:30:11.000Z","title_te":"మ‌హేష్ లైన్ లో సందీప్..బుచ్చిబాబు!","body_te":"మ‌హేష్ లైన్ లో సందీప్..బుచ్చిబాబు! Tupaki","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Tupaki","url":"https://news.google.com/rss/articles/CBMiiAFBVV95cUxOaEJna0xpeFBDVkU0UzBoaGo4TWc2eWN5Mm03Q25OUXJ3VlFZQnk1V3AzdUdHS0hJd19QbEw1eEVfZGRQVi1jQzBWZjRjZk9WMWZvUVBVc09EbEFNa2prZGc4ekt0TEJvX2c1NGotejFDMTBlZHk3NVRhTld1MW9Fd3h5OGg4SWth0gGOAUFVX3lxTE1iVDhXbzd2dFp6VWRZcGc5czA0aDZoSGYyelRoc2xEdHdpN25RMHplc2gzenJMMklGMGg4RDhvWmRldUdpeUlVZ3U4NU80akF5Nmdyak1HeHV2c0g2T1J6S25Wa3g1bXNBSnN0NzN1bGlPbXg2alNLczNyVE5SSDlMaWc5NmdSSVNfMWVZX0E?oc=5"}]}]}