{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maa-bhavishyattu-kosam-poraadutunnaam-aaremdla-beehaar-baala-nir","title_te":"మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం.. ఆరేండ్ల బీహార్‌ బాల నిరసనకారుడు","section":"తాజా","status_line":"మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం.. ఆరేండ్ల బీహార్‌ బాల నిరసనకారుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90381","date":"2026-08-26T20:30:37.000Z","title_te":"మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం.. ఆరేండ్ల బీహార్‌ బాల నిరసనకారుడు","body_te":"బీహార్‌లోని పాట్నాలో యువజన నిరసనలో పాల్గొన్న ఆరేండ్ల బాలుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీహార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సీఎం రాజీనామా చేయలని డిమాండ్‌ చేస్తున్న ఆ బాలుడి వీడియోలు వైరల్‌గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/little-protesters-anti-government-slogans-go-viral-in-bihar-2495072"}]}]}