{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maa-naanna-kala-neraverchadaaniki-kaarla-meede-samudraanni-daate","title_te":"'మా నాన్న కల నెరవేర్చడానికి.. కార్ల మీదే సముద్రాన్ని దాటేశాం' అంటున్న యువకుల కథ","section":"తాజా","status_line":"'మా నాన్న కల నెరవేర్చడానికి.. కార్ల మీదే సముద్రాన్ని దాటేశాం' అంటున్న యువకుల కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T10:21:29.771Z"},"facts":[],"events":[{"id":"event-41629","date":"2026-07-28T10:01:38.000Z","title_te":"'మా నాన్న కల నెరవేర్చడానికి.. కార్ల మీదే సముద్రాన్ని దాటేశాం' అంటున్న యువకుల కథ","body_te":"మరణశయ్యపై ఉన్న తండ్రి చివరి కల కోసం.. రెండు పాత కార్లనే పడవల్లా మార్చి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటేసిన ఇద్దరు యువకుల స్టోరీ ఇది. భయంకరమైన తుపానులు, షార్క్ చేపల దాడులను తట్టుకుంటూ 119 రోజుల పాటు వారు చేసిన ఈ అసాధారణ సముద్ర ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cx2k5zlex95o?at_medium=RSS&at_campaign=rss"}]}]}