{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maa-naannaku-iddaru-bhaaryalu-nenu-19ellake-pelli-chesukunnaa-ve","title_te":"మా నాన్నకు ఇద్దరు భార్యలు.. నేను 19ఏళ్లకే పెళ్లి చేసుకున్నా.. వెంటనే తల్లి అయ్యా..","section":"తాజా","status_line":"మా నాన్నకు ఇద్దరు భార్యలు.. నేను 19ఏళ్లకే పెళ్లి చేసుకున్నా.. వెంటనే తల్లి అయ్యా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T14:46:16.452Z"},"facts":[],"events":[{"id":"event-52107","date":"2026-08-03T14:05:41.000Z","title_te":"మా నాన్నకు ఇద్దరు భార్యలు.. నేను 19ఏళ్లకే పెళ్లి చేసుకున్నా.. వెంటనే తల్లి అయ్యా..","body_te":"నటి వనితా విజయకుమార్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం, కార్పొరేట్ ఉద్యోగం, బాల్యం, వివాహాలు,అలాగే తల్లిగా తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె కుటుంబ మద్దతు లేని కష్టకాలం, ఇద్దరు అమ్మలు పెంచిన ప్రత్యేకమైన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/aactress-vanitha-vijayakumar-emotional-comments-about-her-family-1880045.html"}]}]}