{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maa-naanne-nannu-poleesulato-kottimchi-roddumeedaku-gemtesaaru-m","title_te":"మా నాన్నే నన్ను పోలీసులతో కొట్టించి రోడ్డుమీదకు గెంటేశారు.. మూడేళ్లు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయా..","section":"తాజా","status_line":"మా నాన్నే నన్ను పోలీసులతో కొట్టించి రోడ్డుమీదకు గెంటేశారు.. మూడేళ్లు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60077","date":"2026-08-08T07:38:17.000Z","title_te":"మా నాన్నే నన్ను పోలీసులతో కొట్టించి రోడ్డుమీదకు గెంటేశారు.. మూడేళ్లు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయా..","body_te":"తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో సుపరిచితమైన నటి వనితా విజయకుమార్. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన వివాహాలు, విడిపోవడం, అలాగే తల్లిగా తన ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-vanitha-vijaykumar-senstinal-comments-about-her-family-1883344.html"}]}]}