{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maa-pottagotti-neellu-etla-teesukeltaru","title_te":"మా పొట్టగొట్టి నీళ్లు ఎట్ల తీసుకెళ్తరు?","section":"తాజా","status_line":"మా పొట్టగొట్టి నీళ్లు ఎట్ల తీసుకెళ్తరు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T01:22:30.537Z"},"facts":[],"events":[{"id":"event-18560","date":"2026-07-15T00:54:40.000Z","title_te":"మా పొట్టగొట్టి నీళ్లు ఎట్ల తీసుకెళ్తరు?","body_te":"‘మా నీళ్లు మాకు కావాలి.. మా పొట్టగొట్టి ఎట్ల తీసుకెళ్తరు?’ అంటూ రైతులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథ కం చలివాగు పంప్‌హౌస్‌ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/water-supply-to-dharmasagar-suspended-2451723"}]}]}