{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maa-rakshana-oppamdamlo-eejipt-koodaa-cherutumdi-tarkee","title_te":"మా రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుంది : టర్కీ","section":"తాజా","status_line":"మా రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుంది : టర్కీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74072","date":"2026-08-16T20:30:52.000Z","title_te":"మా రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుంది : టర్కీ","body_te":"అంకారా : సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో కలిసి తాము కుదుర్చుకున్న ఉమ్మడి రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుందని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ చెప్పారు. ఈ ఒప్పందంలో మరింత మంది సభ్యులు చేరవచ్చునని ఆయన తెలిపారు. సభ్య దేశాలలో ఎవరి పైన దాడి జరిగినా సంయుక్తంగా చర్యలు చేపట్టేందుకు మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంటుపై సంతకాలు చేసిన దేశాలు కట్టుబడి ఉంటాయని వివరించారు. ఈ ఒప్పందం ప్రపంచానికి ఓ ముఖ్యమైన సందేశాన్ని అందించిందని అన్నారు. […] The post మా రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుంది : టర్కీ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/egypt-will-also-join-our-defense-pact-turkey/"}]}]}