{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maa-taata-telugulo-topu-natudu-kaanee-naato-maatlaadi-9ellu-avut","title_te":"మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది","section":"తాజా","status_line":"మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79594","date":"2026-08-20T05:57:43.000Z","title_te":"మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది","body_te":"ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నట వారసులు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఓ నటి కూతురు కూడా ఇండస్ట్రీలోకి రానున్నారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న నటిగా వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-jovika-vijaykumar-sensational-comments-about-her-grand-father-vijayakumar-1892263.html"}]}]}