{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maadaka-dravyaalanu-nirodhimchadampaine-drushti","title_te":"మాదక ద్రవ్యాలను నిరోధించడంపైనే దృష్టి","section":"తాజా","status_line":"మాదక ద్రవ్యాలను నిరోధించడంపైనే దృష్టి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T22:34:55.634Z"},"facts":[],"events":[{"id":"event-4005","date":"2026-07-06T22:19:06.000Z","title_te":"మాదక ద్రవ్యాలను నిరోధించడంపైనే దృష్టి","body_te":"రాష్ట్రంలో మావోయిస్టుల వ్యవస్థ లేకుండా మట్టుపెట్టామని, ప్రస్తుతానికి మాదక ద్రవ్యాల రవాణా, నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. మణుగూరు పోలీస్‌స్టేషన్‌ నూతన భవనాన్ని సోమవారం ఆయన రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/eagle-force-unit-to-curb-drug-trafficking-2442945"}]}]}