{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maadi-ti-hab-meedi-e-hab-anumula-habs-erpaatulo-seeem-revamt-red","title_te":"మాది టి-హబ్‌ మీది ఎ-హబ్‌.. అనుముల హబ్స్‌ ఏర్పాటులో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నడు","section":"తాజా","status_line":"మాది టి-హబ్‌ మీది ఎ-హబ్‌.. అనుముల హబ్స్‌ ఏర్పాటులో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67533","date":"2026-08-12T19:31:52.000Z","title_te":"మాది టి-హబ్‌ మీది ఎ-హబ్‌.. అనుముల హబ్స్‌ ఏర్పాటులో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నడు","body_te":"‘నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని ఎంతో కష్టపడి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ టీ-హబ్‌కు రూపకల్పన చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కుటుంబ ప్రయోజనాల కోసం అనుముల హబ్స్‌ ఏర్పాటులో బిజీగా ఉన్నారు’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-accuses-revanth-reddy-of-prioritising-family-interests-over-telanganas-interests-2481730"}]}]}