{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maajee-empeeni-kalisina-simgil-vimdo-kaaryadarsi","title_te":"మాజీ ఎంపీని కలిసిన సింగిల్‌ విండో కార్యదర్శి","section":"తాజా","status_line":"మాజీ ఎంపీని కలిసిన సింగిల్‌ విండో కార్యదర్శి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81601","date":"2026-08-21T10:53:25.000Z","title_te":"మాజీ ఎంపీని కలిసిన సింగిల్‌ విండో కార్యదర్శి","body_te":"నవతెలంగాణ-మద్నూర్మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యదర్శి రేంజర్ల వార్ గంగాధర్ కూతురు పెళ్లి ఈనెల 23న జరగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ను హైదరాబాదులో వార్‌ గంగాధర్‌ కలిశారు. ఈ క్రమంలో తన కూతురు వివాహ పత్రికను అందజేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఖచ్చితంగా హాజరవుతానని హామీ ఇచ్చారు. The post మాజీ ఎంపీని కలిసిన సింగిల్‌ విండో కార్యదర్శి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/single-window-secretary-meets-former-mp/"}]}]}