{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maajee-mamtri-choravato-kishtagiriki-saaguneeru","title_te":"మాజీ మంత్రి చొరవతో కిష్టగిరికి సాగునీరు","section":"తాజా","status_line":"మాజీ మంత్రి చొరవతో కిష్టగిరికి సాగునీరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82271","date":"2026-08-21T21:45:41.000Z","title_te":"మాజీ మంత్రి చొరవతో కిష్టగిరికి సాగునీరు","body_te":"వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చొరవతో సాగునీరు రావడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సమీపంలోని మినీ లిఫ్ట్‌ నుంచి విడుదలైన సాగునీటిని బీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/former-minister-niranjan-reddy-ensures-irrigation-water-for-kistagiri-village-2490543"}]}]}