{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maajee-mamtri-jogi-ramesh-kodalu-meghana-paruvupoyinaa-parvaaled","title_te":"మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’","section":"తాజా","status_line":"మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90169","date":"2026-08-26T15:26:54.000Z","title_te":"మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’","body_te":"పెళ్లికి ముందు తన భర్త రాజీవ్‌కు ఉన్న కొన్ని సమస్యలను దాచిపెట్టి పెళ్లి చేసి, తమను మోసం చేశారని మేఘన ఆరోపించారు. అయితే ఇది తమ కుటుంబ విషయమని, దీన్ని రాజకీయంగా వాడుకుంటూ కొందరు టీడీపీ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అంతకుముందు మీడియాతో జోగి రమేష్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cde0n3gnwxeo?at_medium=RSS&at_campaign=rss"}]}]}