{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maajee-sarpamch-la-gemtiveta-mukhyamamtrini-kalisemduku-raagaa-v","title_te":"మాజీ సర్పంచ్‌ల గెంటివేత.. ముఖ్యమంత్రిని కలిసేందుకు రాగా వెళ్లగొట్టిన పోలీసులు","section":"తాజా","status_line":"మాజీ సర్పంచ్‌ల గెంటివేత.. ముఖ్యమంత్రిని కలిసేందుకు రాగా వెళ్లగొట్టిన పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54247","date":"2026-08-04T20:09:36.000Z","title_te":"మాజీ సర్పంచ్‌ల గెంటివేత.. ముఖ్యమంత్రిని కలిసేందుకు రాగా వెళ్లగొట్టిన పోలీసులు","body_te":"‘పెండింగ్‌ బిల్లు ల కోసం మాజీ సర్పంచులు మా ఇంటికొస్తే టిఫిన్‌ పెట్టి, టీ తాపించి పంపిస్తానని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడి యా ముఖంగా చెప్పారు. కానీ, జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆరుసార్లు వచ్చాం. అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/former-sarpanches-protest-after-being-denied-meeting-with-cm-revanth-reddy-over-pending-bills-2473618"}]}]}