{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maajee-uparaashtrapati-mechchina-vaasena-poli-noone-lekumdaa-aav","title_te":"మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం!","section":"తాజా","status_line":"మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T17:18:56.599Z"},"facts":[],"events":[{"id":"event-85287","date":"2026-08-23T15:38:48.000Z","title_te":"మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం!","body_te":"పూర్వకాలంలో మన పెద్దలు నూనె చుక్క కూడా లేకుండా, కేవలం ఆవిరిపై పౌష్టికమైన అల్పాహారాలను తయారు చేసుకుని ఎంతో దృఢంగా జీవించేవారు. అలాంటి పురాతన సంప్రదాయ వంటకాల్లో గోదావరి జిల్లాల ప్రత్యేకమైన 'వాసెన పోళి' ఒకటి. ఈ సంప్రదాయ వాసెన పోళి రుచి, ఆరోగ్య ప్రయోజనాలను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు సైతం ఎంతో ప్రశంసించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-millets-vasena-poli-recipe-healthy-oil-free-steamed-breakfast-in-telugu-1894965.html"}]}]}