{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maamdaapoor-lo-9na-kota-maisamma-bonaalu","title_te":"మాందాపూర్‌లో 9న కోట మైసమ్మ బోనాలు","section":"తాజా","status_line":"మాందాపూర్‌లో 9న కోట మైసమ్మ బోనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T09:50:25.420Z"},"facts":[],"events":[{"id":"event-58484","date":"2026-08-07T09:45:49.000Z","title_te":"మాందాపూర్‌లో 9న కోట మైసమ్మ బోనాలు","body_te":"నవతెలంగాణ – బీబీపేటబీబీపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో శ్రీ కోట మైసమ్మ బోనాల పండుగను ఈ నెల 9న ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గజేల్లి లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పండుగ సందర్భంగా వేయికళ్ల బోనం ఎదుర్కొనుట, ఘటం సాకు ఎదుర్కొనుట, అనంతరం శ్రీ కోట మైసమ్మ గర్భగుడి వద్ద […] The post మాందాపూర్‌లో 9న కోట మైసమ్మ బోనాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/kota-maisamma-bonalu-in-mandapur-on-the-9th/"}]}]}